....... ▄︻┻═┳一follow on Instagram一┳═┻︻▄ .........

....... ▄︻┻═┳一 HARI KRISHNA APP一┳═┻︻▄.........

What were the internal reactions and feelings of Lord Krishna when he preached to Arjuna? Not all inner feelings can be expressed in words.

 

శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసినప్పుడు అతని అంతర్గత స్పందనలు మరియు మనోభావాలు ఏమిటో? అన్ని అంతర్గత మనోభావాలను మాటలతో చెప్పలేము. కొన్ని నోటితో చెప్పవచ్చును. మరికొన్ని శారీరక భావ భంగిమల ద్వారా తెలుపవచ్చును - మిగిలినవన్నీ క్రియాత్మకమైనవి. వాటిని అనుభవాల ద్వారా సాధకుడు అర్థం చేసుకోవచ్చును. గీతోపదేశం చేసినప్పుడు శ్రీకృష్ణుడు ఏ స్థాయిలో ఉన్నాడో, క్రమంగా పయనించి అదే అవస్థకు చేరుకున్న మహాపురుషుడు మాత్రమే గీత యొక్క తత్వాన్ని తెలుసుకోగలడు. అతను కేవలం గీతలోని శ్లోకాలను చెప్పడమేగాక, వాటి భావాలనుకూడా దర్శింపజేస్తాడు. ఎందుకంటే , శ్రీకృష్ణుడు గీతను బోధించినప్పుడు అతని ముందున్న దృశ్యమే వర్తమాన మహాపురుషునికి కూడా కనిపిస్తుంది. అతనికి నిజమైన భావం కనిపిస్తుంది. మనకు అదే తెలియజేస్తాడు. అంతర్గత స్పందనలు మేల్కొల్పుతాడు మరియు . వెలుగు బాటవైపు మనల్ని నడిపిస్తాడు. తన

పూజనీయులు పరమహంసజీ మహరాజ్ అదేస్థాయిలోని వెలుగు బాట చూపే గురువు, మహాపురుషుడు. వారి వాక్కులు - మరియు గీతలోని అంతర్గత స్పందనను గ్రహించుటకు ఇచ్చిన -- ఆశీర్వచనముల సంకలనమే ఈ 'యథార్థగీత'.



What were the internal reactions and feelings of Lord Krishna when he preached to Arjuna? 

Not all inner feelings can be expressed in words. 

Some can say with mouth. 

Others are expressed through physical gestures - all others are functional. 

They can be understood by the practitioner through experiences. 

Only a Mahapurusha who has gradually reached the same level as Lord Krishna was when he preached the Gita can understand the philosophy of the Gita. 

He not only recites the verses of the Gita but also conveys their meaning. 

Because, when Lord Krishna preached the Gita, the present Mahapurushu also sees the same scene in front of him. 

He looks real. 

He tells us the same. 

Awakens internal reactions and . 

He guides us to the path of light. 

His


Venerable Paramahamsaji Maharaj is a Guru and a great man who shows the path of light. 

This 'Yathartha Gita' is a compilation of their words - and blessings given to realize the inner response in the Gita.



Post a Comment

0 Comments